మెగా 157 లెక్కల్లో తేడా.. అనిల్ ప్లాన్ మొత్తం రివర్స్ అయిందా..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా 157 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను.. అనిల్ రావిపూడి తనదైన స్టైల్‌లో చిరంజీవిలోని కామెడీ యాంగిల్‌ని తీస్తూ.. వింటేజ్ చిరును చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ సినిమా షూట్ ప్రస్తుతం జెట్‌ స్పీడ్‌తో కొనసాగుతుంది. ఎలాగైనా వచ్చే ఏడాదికి సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ అయ్యేలా మేకర్స్ మొదటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి అనుగుణంగా […]