పెద్ది: చరణ్ కు తల్లిగా ఆ యంగ్ బ్యూటీనా.. అసలు వర్కౌట్ అయ్యేనా..!

గ్లోబ‌ల్ స్టార్‌ రామ్‌చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే శ‌ర‌వేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇక తాజాగా సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇలాంటి క్రమంలో బుచ్చిబాబు సన్నా.. చరణ్ సినిమా కోసం చేస్తున్న ఓ ప్లాన్ పై.. ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఈ సినిమాలో రామ్‌చరణ్ తల్లి రోల్ కోసం యంగ్ బ్యూటీ ని […]