టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కనున్న బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్ వార్ 2. త్వరలోనే ఆడియన్స్ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా పై సౌత్‌తో పాటు.. నార్త్ ఆడియన్స్‌లోను విపరీతమైన హైప్ నెలకొంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో యష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా.. బిజినెస్ కూడా భారీ లెవెల్‌లో జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే సినిమా తెలుగు రైట్స్ ఎవరు సొంతం […]
Tag: maitri movie makers
తారక్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ.. మూవీ ఏంటంటే..?
సినీ ఇండస్ట్రీలో ఓ హీరోని అనుకొని డైరెక్టర్లు కథ రాయడ్.. తర్వాత కొంతమంది హీరోలు వద్దని ఆ స్టోరీలు వదిలేయడంతో అదే కథలో మరో హీరో నటించి బ్లాక్ బస్టర్ కొట్టడం లాంటివి ఎన్నో సందర్భాల్లో కామన్ గానే జరుగుతూ ఉంటాయి. అలా గతంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ కూడా ఒక కథను రిజెక్ట్ చేశారట. అదే కథను టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ మూవీ మరేదో […]
స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి లాయర్ గా సెటిల్.. ఆ హీరోయిన్ ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు సౌత్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఓ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పేసి లాయర్గా పనిచేస్తుంది. గతంలో తెలుగు, మలయాళ, బెంగాలీ అని భాషలతో సంబంధం లేకుండా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆమె.. నటనతో పాటు అందమైన కనుసైగలతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ సత్యజిత్ రే ఆమెను ఓ ఈవెంట్ లో డ్యాన్స్ చేయడం […]
త్రివిక్రమ్ – వెంకటేష్ మూవీ టైటిల్.. ఆ హిట్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..?
టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న అభిమానులు ముద్దుగా.. గురూజీ అని పిలుస్తూ ఉంటారు. ఇక త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్గా ఎంత ఎత్తుకు ఎదిగిన.. ఎన్ని టెక్నాలజీలు వచ్చిన.. ఎంత ఎక్విప్మెంట్ పెరిగినా సరే తన సెంటిమెంట్ ని ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాడు. దానినే ఫాలో అవుతాడు. తన సినిమాలను పాత పద్ధతిలో తీసేందుకే ప్రయత్నాలు చేస్తాడు. ఈ విషయం త్రివిక్రమ్ తో […]
ఆ తెలుగు హీరో సినిమా ఏకంగా 50 సార్లు చూశా.. అతనంటే పిచ్చి.. వర్షబొల్లమ్మ
టాలీవుడ్ స్టార్ బ్యూటీ వర్ష బొల్లమ్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మిడిల్ క్లాస్ మెలోడీస్, ఊరు పేరు భైరవకోన, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం తదితరు సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్‌కు దగ్గరైన ఈ అమ్మడు.. తాజాగా తమ్ముడు సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించింది. నితిన్ నటించిన ఈ సినిమాలో సప్తమి గౌడ ప్రధాన హీరోయిన్ కాగా.. మరో ఫిమేల్ లీడ్ రోల్‌లో వర్ష బొల్లమ్మ మెరిసింది. శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు.. […]
తారక్‌తో త్రివిక్రమ్ స్టోరీ లీక్.. ఫ్యాన్స్ లో భారీ హైప్..!
టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టార్ దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటివరకు ఒక సినిమాతో కూడా పాన్ ఇండియన్ ఆడియన్స్‌ను పలకరించని త్రివిక్రమ్.. మొదటిసారి కుమారస్వామి జీవిత గాధతో ఆడియన్స్‌ను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. మురుగన్ లైఫ్ స్టోరీలోని కొన్ని కీలక ఘట్టాలను తీసుకొని.. అల్లు అర్జున్‌తో భారీ మైథాలజికల్ మూవీని పాన్ ఇండియా లెవెల్లో తీయాలని ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. కానీ.. బన్నీ ఈ సినిమాను హోల్‌డ్‌లో […]
చిరు కూతురు సుస్మిత హీరోయిన్గా నటించిన మూవీ ఏదో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఏడు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తన నటన, డ్యాన్స్ పెర్ఫార్మన్స్‌లతో అదరగొడుతున్న చిరంజీవి.. ఫిట్నెస్ తోను అందరికీ షాక్‌ను కలిగిస్తున్నాడు. ఇక చిరు నుంచి.. చరణ్, వైష్ణవి తేజ్ వరకు అరడజక పైగా మెగా హీరోలను సైతం తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మెగా హీరోలుగా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. నిర్మాతలుగాను మెగా ఫఫ్యామిలీ […]
నితిన్ ‘ తమ్ముడు ‘ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. మరి ఇంత దారుణమా..!
ఒకప్పుడు వరుస సక్సెస్ లతో స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నితిన్.. గత కొద్ది ఏళ్లుగా వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తను తాజాగా నటించిన తమ్ముడు తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నించాడు. విడుదలకు ముందే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్‌లో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్లో కచ్చితంగా.. […]
వీరమల్లు ట్రైలర్‌తో సినిమాకు భారీ డిమాండ్.. నైజాం హక్కులు ఎంతకు అమ్ముడుపోయాయంటే..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాలకే పరిమితం కాకుండా.. తను సైన్ చేసిన సినిమాలను కూడా పూర్తి చేస్తున్నాడు. అలా.. తాజాగా హరిహర వీరమల్లు షూట్‌ను పూర్తి చేసిన పవన్.. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. తాజాగా.. ఈ సినిమా పై సోషల్ మీడియాలో వచ్చిన నెగటివ్ ట్రోల్స్‌కు కొద్ది గంటల క్రితం అయిన ట్రైలర్తో […]