పవన్ ” ఉస్తాద్ భగత్ సింగ్ ” రిలీజ్ కు ముహుర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కు పండుగే..!

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఏకైక మూవీ ఉస్తాద్‌ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికి ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక.. పాలిటిక్స్‌లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ గ‌తంలో దీంతో పాటు.. హరిహర వీరమల్లు, ఓజి సినిమాలను మధ్యలో ఆపేశారు. కొంతకాలం బ్రేక్ తర్వాత మళ్లీ డిప్యూటీ సీఎం గా మారి.. ఫ్రీ స్పేస్ దొరికిన […]