సుకుమార్ సహ ఆ డైరెక్టర్లు అందరికీ మైత్రి సంస్థ బిగ్ కౌంటర్.. !

పాన్ ఇండియ‌న్‌ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్‌కు ప్రత్యేక పరచయాలు అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌గా దూసుకుపోతున్న ఈ సంస్థ.. తెలుగుతో పాటు.. మలయాళం, తమిళ్, హిందీ భాషల్లోనూ భారీ బడ్జెట్ సినిమాలను రూపొందిస్తూ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్‌లు అందుకుంటుంది. ఇక పుష్ప‌, పుష్ప 2, రంగ‌స్థ‌లం, శ్రీమంతుడు లాంటి ప్రతిష్టాత్మక సినిమాలతో ఇప్ప‌టికే మంచి సక్సెస్‌లు అందుకున్నారు. అయితే.. 10 ఏళ్లకు పైగా ప్రయాణంలో ఎన్నో సినిమాలను […]