టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు మహేష్. ఇక వచ్చేయడాది జనవరి నుంచి ఈ సినిమా షూట్ ప్రారంభం కానుందట. ఈ క్రమంలో మహేష్ తన న్యూ లుక్.. అలాగే బాడిని కూడా డెవలప్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో మహేష్ బాబుకు సంబంధించిన ఓల్డ్ పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ఈ పై ఫోటో కూడా […]