టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాలో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ జక్కన్న రూపొందిస్తున్న సినిమా కావడంతో.. ఆడియన్స్‌లో ఈ మూవీ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ 2027 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమా అప్డేట్స్ కోసం గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ ను […]

