టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. జక్కన్న ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందించేలా ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు రూ.1500 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు – జక్కన్న కాంబోలో […]
Tag: mahesh babu
మహేష్‌తో సవాల దగ్గర డ్యాన్స్ చేయిస్తా.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!
సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో తన సత్తా చాటుకున్నాడు. తనదైన స్టైల్ లో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రియల్ హిట్లు అని తేడా లేకుండా ఎన్నో సినిమాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ రీజినల్ పిల్మ్‌స్‌తోను పాన్ ఇండియా సినిమాలకు సైతం పోటీ ఇచ్చి.. తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయనతో సినిమా చేసే […]
ఫస్ట్ డే ఫ్లాప్ టాక్‌తో బ్లాక్ బస్టర్ కొట్టిన టాప్ 8 సినిమాలు ఇవే..!
సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా రూపొందుతుంది అంటే.. దాని రిసల్ట్ ఎలా ఉంటుందో ఎవ్వరు ముందే చెప్పలేరు. ఇంకా విచిత్రము ఏంటంటే.. మొదట్లో ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలే తర్వాత బ్లాక్ బస్టర్లుగా రికార్డులు క్రియేట్ చేసి కలెక్షన్లు పరంగా సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయి. సినిమా హిట్ అవుతుందా లేదా అనేది టోటల్గా ఆడియన్స్ ఇచ్చే తీర్పు పైన ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి పాజిటివ్ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన […]
బాలయ్య – మహేష్ కాంబోలో మిస్ అయ్యిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. ఆ డైరెక్టరే కారణమా..?
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ రేంజ్‌లో మల్టీస్టారర్ హవా మొదలైంది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి దర్శక, నిర్మాతలతో సహా.. హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ […]
కృష్ణ చావుకు మహేష్ బాబే కారణం.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్..!
టాలీవుడ్ దివంగత నటుడు.. సీనియర్ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం హీరోగానే కాదు.. దర్శకుడుగా, ప్రొడ్యూసర్ గా అన్ని విధాల సత్తా చాటుకున్న కృష్ణ.. ఓ విధంగా చెప్పాలంటే నిర్మాతల పాలిట దేవుడిగా మారాడు. బోళా శంకరుడుగా ప్రశంసలు అందుకున్నాడు. అంతే కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి సరికొత్త ఒరవడిని పరిచయం చేసిన నటుడుగాను ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీకి కౌబాయ్ పాత్రను పరిచయం […]
చరణ్ మూవీ చూసి తన సినిమాలో సీన్ మార్చేసిన మహేష్.. కట్ చేస్తే రిజల్ట్ ఇదే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ ఎస్ఎస్ఎంబి 29 షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా రూపొందుతుంది. ఇక మహేష్ బాబు సినీ కెరీర్‌లో ఆయన ఎక్కువగా పని చేసిన డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా, గుంటూరు కారం సినిమాలు తెరకెక్కి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక ఖలేజా సినిమా.. భారీ అంచనాల నడుమ గ్రాండ్ లెవెల్‌లో రిలీజై […]
SSMB 29: త్వరలో ఓ మాస్టర్ క్లాస్ మూవీ.. అంతకుమించి నో వర్డ్స్.. పృథ్వీరాజ్ సుకుమారన్
టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్, ప్రెస్టేజియస్ మూవీ SSMB 29. రాజమౌళి డైరెక్షన్‌లో.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై.. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో.. ఎప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయా అంటూ ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇది మహేష్ కెరీర్‌లోనే కాదు.. రాజమౌళి కెరీర్‌లో కూడా అత్యంత భారీ బడ్జెట్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఇక […]
మహేష్ – నాని కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ మిస్ అయిందని తెలుసా..?
టాలీవుడ్ సూపర్ స్టార్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్న మహేష్ బాబు.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో.. ఓ పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం మహేష్ మునుపెన్నడు లేని విధంగా సరికొత్త లుక్ లో కనిపించనున్నాడని సమాచారం. ఇలాంటి క్రమంలో మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ […]
మహేష్ బాబు ముందుచూపు.. ఆయనను ముంచేసేలా ఉందే..!
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల లైనప్.. ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి స్టార్ హీరో రెండు, మూడు ప్రాజెక్టులను లైన్లో ఉంచుకున్నారు. అలా.. ఇప్పటికే తారక్, బన్నీ, ప్రభాస్, చరణ్ దాదాపు నాలుగేళ్ల వరకు లైనప్ నింపేశారు. ఎన్టీఆర్ వార్ 2, తర్వాత డ్రాగన్, ఈ సినిమా తర్వాత దేవర 2 లైనప్ లో ఉంచాడు. అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ తో మరో సినిమాను నటించనున్నట్లు సమాచారం. ఇక చరణ్.. […]