నమ్రత కంటే మహేష్ పక్కన ఆమె పర్ఫెక్ట్ ఫెయిరా.. ఫిగర్ అలాంటిది మరి..!

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లకు తమ అభిమానులు ఏదైనా విషయన్ని చేర్చాలన్న.. వాళ్లతో ఈ విషయాలపై ముచ్చటించాలన్న నెలలకు నెలలు, ఏళ్లు గడిచిపోయేది. కానీ.. ఇప్పుడు అలా కాదు సోషల్ మీడియాలో ఏది చెప్పాలన్న.. తమ ఫేవరెట్ సెలబ్రిటీలకు క్షణాల్లో చేర వేసేస్తున్నారు ఫ్యాన్స్. ఇక సెలబ్రిటీలు సైతం లైవ్ చిట్ చాట్ అంటూ అభిమానులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంతోమంది అభిమాన‌ల‌ సందేహాలను తీరుస్తూ.. వాళ్ళ దిల్ […]