రాజమౌళి కోసం మహేష్ రాముడిని వదులుకున్నాడా.. అసలు మేటర్ ఇదే..?

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించి.. సినిమాలకు సంబంధించి ఏవో ఒక రూమర్లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎవరికి సంబంధించిన వార్తలు నెటింట వైర‌ల్‌ అయ్యినా.. వాటిలో వాస్తవం ఉన్నా జనం వాటిని నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి క్రమంలో.. తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్‌.. తెగ వైరల్ గా మారుతుంది. అదేంటంటే.. ఇటీవ‌ల బాలీవుడ్‌లో నితీష్ థివారి డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించిన రామాయణం మూవీ.. […]