పుష్పలో మహేష్ నటిస్తే ఇలానే ఉండేదా.. సెన్సేషనల్ వీడియో వైరల్..!

ఓ హీరో చేయాల్సిన సినిమా.. మరో హీరోలు చేయడం.. ఆ సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టడం.. కొత్తేమి కాదు. అది టాలీవుడ్ ఇండస్ట్రీలను సర్వసాధారణం. అలా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన పుష్పను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించి ఏ రేంజ్‌లో సంచల‌నలు సృష్టించాడో తెలిసిందే. ఈ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న బన్నీ.. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్‌లో ఇమేజ్‌తో రాణిస్తున్నాడు. అప్పట్లో మహేష్, సుకుమార్ కాంబోలో సినిమా ప్రకటించిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల.. […]