టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఎస్ఎస్ఎంబి 29 పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. నాలుగు స్కెడ్యూలను పూర్తిచేసుకున్న ఈ సినిమా.. టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టేజ్ బిగ్ బడా ప్రాజెక్టుగా రూపొందుతుంది. కేవలం పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ చేస్తూ.. జక్కన్న సినిమాను రూపొందిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కుతున్న క్రమంలో సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా బయటకు రాకుండా చాలా […]
Tag: Mahesh Babu next project
రాజమౌళి తర్వాత మహేష్ ఆ చిన్న డైరెక్టర్ తో పనిచేయనున్నాడా.. ఇదెం ట్విస్ట్ రా బాబు..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి మూవీలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళితో సినిమా అంటే అది ఎప్పుడు పూర్తి అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరు అంచనా వేయలేరు. 2027లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటూ టాక్ వినిపిస్తున్నా.. అది అంత సులువు కాదు. సినిమా పూర్తి అయ్యే సమయానికి మరో రెండు మూడు ఏళ్లు పట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు […]


