టాలీవుడ్ దర్శకుడు రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ హీరో కలలు కంటూ ఉంటారు. ఇక పాన్ ఇండియా లెవెల్‌లో బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలు రిలీజై.. పాన్ ఇండియన్ సక్సెస్ దక్కించుకున్న తర్వాత.. ఆయన క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్, హాలీవుడ్ వరకు.. ఎంతో మంది స్టార్లు సైతం రాజమౌళితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే.. తన సినిమాలకు హీరోలను ఎంచుకునే ఛాయిస్ రాజమౌళికి వచ్చింది. ఏ హీరోతో […]

