టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి మూవీలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళితో సినిమా అంటే అది ఎప్పుడు పూర్తి అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరు అంచనా వేయలేరు. 2027లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటూ టాక్ వినిపిస్తున్నా.. అది అంత సులువు కాదు. సినిమా పూర్తి అయ్యే సమయానికి మరో రెండు మూడు ఏళ్లు పట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు […]

