క్రేజీ బ్యూటీ మీనాక్షీ చౌదరీ.. ప్రజెంట్ తెలుగు స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఒకే ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మెరిసిన గుంటూరు కారం. ఈ సినిమాలో.. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటించింది. అంతకుముందు కొన్ని సినిమాల్లో అమ్మడు హీరోయిన్గా మెరిసినా ఊహించిన సక్సెస్ మాత్రం అందుకోలేదు. ఇక గుంటూరు […]