టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్.. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మురారి, ఒకడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు లాంటి వరుస సక్సెస్ లతో టాలీవుడ్ టాప్ హీరోగా నిలిచాడు. ఇక.. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 మూవీ షూట్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి […]

