మహేష్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. మరికొద్ది గంటల్లో గుడ్ న్యూస్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్ నెల‌కొంది. ఇక సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ అయినా వస్తే బాగుండన్ని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే.. మహేష్ పుట్టినరోజుకు ఎస్ఎస్ఎంబి 29 నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చే అవకాశం లేదంటూ టాక్ వైరల్ […]