ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. పవర్ఫుల్ లీక్..!

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సంచలనాలు సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం తన PVC యూనివ‌ర్స్‌లో మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే.. PVCU యూనివర్సిటీలో పలు ప్రాజెక్టులను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక హనుమాన్ తర్వాత జై హనుమాన్ పై ఆడియ‌న్స్‌లో భారీ హైన్‌ మొదలైంది. ఇలాంటి క్రమంలో.. అదే యూనివర్స్ నుంచి మరో వైవిధ్య‌మైన కాన్సెప్ట్ తో మహాకాళి రూపొందించినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు పూజ […]