పవన్ మూవీకి కాంపిటీషన్ గా ఆ పాన్ ఇండియన్ డబ్బింగ్ మూవీతో వస్తున్న అల్లు అరవింద్..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపుకు ఎట్టకేల‌కు తెర‌పడింది. ఈ ఏడాది చివరిలోనే గ్రాండ్ లెవెల్ హరిహ‌ర‌ వీరమల్లు రిలీజ్ కానున్న‌ సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాకు నిన్న మొన్నటి వరకు హైప్‌ అంతంత‌ మాత్రంగానే ఉన్నా.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ధియేట్రిక‌ల్‌ ట్రైలర్‌తో ఒక్కసారి ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్గా.. బాబిడియోల్ నెగిటివ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాను ఔరంగ జేబ్ నాటి చారిత్రక […]