ఒకప్పుడు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్‌గా తెలుగులో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పూరీ జగన్నాథ్.. తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నారు. ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమా ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేది. ఈ క్రమంలోనే.. కమర్షియల్ సినిమాల్లో ఆయనను కొట్టేవారు ఎవరూ లేరని అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యేవి. ఇక పూరి తెరకెక్కించిన పోకిరి సినిమాతో ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్‌ను సెట్ […]

