చిరు చేయలేకపోయారు.. ఆ పని అందుకే చరణ్ తో చేపించా.. రాజమౌళి

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినిమా అయినా.. బడ్జెట్ ఎంతైనా.. తనదైన టేకింగ్ తో ఎమోషనల్‌గా ఆడియన్స్‌ను కనెక్ట్ చేసుకోవడంలో దిట్టగా మారాడు రాజమౌళి. ఈ క్రమంలోనే ఆయన చేసే ప్రతి సినిమా ఆడియ‌న్స్‌ను ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపిస్తూ. బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. ఎమోషనల్ సన్నివేశాలు, హీరో, హీరోయిన్ల ఎమోషన్స్.. అలాగే ఇతర నటినట్లు పాత్రలను […]