కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయిన లోకేష్ కనకరాజ్.. కూలి విషయంలో ఇంత దారుణమా..?

కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కూలి సినిమా ఆగ‌ష్ట్‌ 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. తెలుగు ఆడియన్స్‌లో కూడా ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ కు విలన్ గా టాలీవుడ్ కింగ్ నాగార్జున మెర‌వ‌నుండ‌టం.. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా కివ‌డంతో రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. భారీ కాస్టింగ్ కూడా ఉండడం సినిమాకు మరింత హైప్‌ను తెరిచి పెట్టింది. […]