మా వందే: నరేంద్ర మోడీ బయోపిక్ ఫిక్స్.. హీరో ఎవరంటే..?

ప్రస్తుతం ఇండియన్స్ సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్‌ కొనసాగుతుంది. ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు, క్రీడారంగంలోని స్టార్స్ గా రాణించిన వారు.. అలాగే సింగర్స్‌, నటినటులు, రాజకీయ నేతల బయోపిక్స్‌ సైతం వెండితెరపై రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని బ్లాక్ బాస్టర్లుగా నిల‌వ‌గా.. మరికొన్ని ఫ్లాప్స్ గా మారాయి. ఇంకొన్ని బయోపిక్ లు ఇంకా షూటింగ్ ద‌శ‌లోనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ప్రజెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రధాన మోడీ బయోపిక్‌లో.. భారీ టెక్నికల్ వాల్యూస్ తో భారీ […]