అఫీషియ‌ల్‌.. ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ వ‌చ్చేది అప్పుడే..!

ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హిట్ సినిమాలకు సీక్వెల్ వ‌స్తుందంటే చాలు ఆడియ‌న్స్‌లో భారీ బ‌జ్ నెల‌కొంటుంది. ఇక అలా ఓ మూవీ రిలీజై ఫస్ట్ డే ఫస్ట్ షోతో మెప్పించగలిగితే ఆ సినిమాకు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు.. సిక్వెల్ బాటలో మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అడుగు పెట్ట‌నుంది. ఆ సినిమా మరేదో కాదు లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ హీరోగా.. వెంకీ […]