గత కొద్ది ఏళ్లుగా నందమూరి కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్యన తీవ్రమైన మనస్పర్ధలు తలెత్తయని ఇప్పటికే ఎన్నో రకాలుగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా హరికృష్ణ మరణానంతరం నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక జట్ట అయ్యారని.. మిగతా నందమూరి కుటుంబం అంతా ఒకవైపు ఉన్నారని టాక్ కూడా నడిచింది. ఇదే సమయంలో గత వైసిపి ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసి.. లోపల ఉంచడంపై నందమూరి ఫ్యామిలీ అంతా […]