సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ లొకేష్ కరకరాజ్ కాంబోలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ కూలీ. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా ప్రధాన పాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇప్పటివరకు వీళ్లంతా ఎవరి పాత్రలో కనిపించబోతున్నారు అనే విషయంపై మేకర్స్ […]