మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ లెవెల్లో ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజాగా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. బాలీవుడ్‌లోనే టాప్ బ్యానర్ అయిన యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించారు. ఇక.. ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా నిన్న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ […]