టాలీవుడ్ లో ఒకప్పుడు పలు సినిమాల్లో కమీడియన్‌గా.. తర్వాత ప్రొడ్యూసర్ గా భారీ ఇమేజ్ సంపాదించుకున్న బండ్ల గణేష్‌కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అయితే.. గత కొంతకాలంగా సిపిమాలకు దూరంగా ఉంటున్నఆయన తాజాగా.. ఇటీవల బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌కు స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఇక ఈ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన చేసిన ఆ వివాదాస్పద కామెంట్స్ ఏంటో […]