ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో.. సినిమాల విషయంలో విచిత్రమైన రిజల్ట్ ను చూస్తూనే ఉన్నాం. భారీ బడ్జెట్లో బడా ప్రాజెక్టుగా రూపొందుతున్న స్టార్ హీరోల సినిమాలు ప్లాప్లుగా మారుతుంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిన్న సినిమాలు కంటెంట్‌తో ఆకట్టుకుని బ్లాక్ బస్టర్‌గా నిలుస్తున్నాయి. తాజాగా.. ఈ లిస్టులోకి లిటిల్ హార్ట్స్ సినిమా సైతం చేరిపోయింది. ఇక ఇప్పటివరకు కేవలం ఓటీటీ వెబ్ సిరీస్‌లతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈటీవీ విన్.. ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మొట్టమొదటి థియేట్రికల్ […]