బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఇషా కోపికర్కు తెలుగు ఆడియన్స్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చంద్రలేఖ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇక్కడ కూడా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక తాజాగా.. ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కినేని నాగార్జున గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. 1998లో వాళ్ళిద్దరూ కలిసి నటించిన చంద్రలేఖ సినిమాకు సంబంధించిన కొన్ని సంచలన విషయాలను రివీల్ చేసింది. ఇందులో తను లేక […]