త్వరలోనే మెగా ఇంటికి కోడలు కాబోతున్న లావణ్య కి వరుణ్ తేజ్ అమ్మగారు పద్మ అదిరిపోయే గిఫ్ట్ రెడీ చేశారు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే సాధారణంగా ఏ ఇంట్లో అయినా సరే అత్త – కోడలు అన్నాక గొడవలు పడడం చాలా కామన్. ప్రతి ఇంట్లో ఇదంతా జరిగేదే. అయితే అత్త.. మోడ్రన్ గా ఉండే కోడలికి ఎలాంటి కండిషన్స్ పెడుతుందో నేటి కాలం అబ్బాయిలకి […]