2025 తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్ కొలగొట్టిన టాప్ సినిమాల లిస్ట్ వైరల్ గా మారుతుంది. ఆ లిస్టులో మొదట సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది. జనవరి 14న సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలను మించిపోయి.. ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. రీజనల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా మారింది. ఈ సినిమా తర్వాత.. […]
Tag: latest trending news
బిగ్ బాస్ 9: గ్రాండ్ ఫినాలే వార్ లో కళ్యాణ్ వర్సెస్ తనూజ.. కప్పు కొట్టేది ఎవరు..?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. సుమారు మూడు నెలల క్రితం ప్రారంభమైన రియాలిటీ షో.. ఈ వారంతో ముగియనుంది. ఇప్పటివరకు ఊహించని ట్విస్టులతో.. బుల్లితెర ఆడియన్స్‌కు మంచి వినోదాన్ని అందించిన ఈ సీజన్లో.. గ్రాండ్ ఫినాలే విన్నర్ రేసులో కళ్యాణ్ పడాల, తనూజ ,ఇమ్మానియేల్, డిమాన్ పవన్, సంజనా గల్రాని పోటీ పడుతున్నారు. పేరుకు ఫైనలిస్టులు ఐదుగురు అయినా.. టైటిల్ రేసులో మాత్రం ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్లలో పవన్ […]
మళ్లీ ఆ అవతారంలో బాలయ్య.. ఈసారి ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తాడో..!
గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవంతో బాక్సాఫీస్ సందడి మొదలైన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌లో సాలిడ్ రెస్పాన్స్ ను దక్కించుకని సక్సస్ ఫుల్‌గా దూసూకుపోతుంది. ఈ మూవీలో బాలయ్య మరోసారి అఘోరగా రుద్ర తాండవం చూపించాడు. ఈ క్రమంలోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్లాక్ బస్టర్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన నెక్స్ట్ […]
టాలీవుడ్ లో పూరి తర్వాత ఆ క్రేజీ రికార్డ్ అనిల్ కే సొంతం..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్‌గా తిరగలేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వాళ్లలో పూరీ జగన్నాథ్ కూడా ఒకడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న చాలామందికి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన రికార్డ్ పూరి జగన్నాథ్‌కు సొంతం. అంతేకాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా సినిమాలను కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ఘనత కూడాపూరి జగన్నాథ్‌కే సొంతం. డేరింగ్ అండ్ డాషింగ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పూరీ జగన్నాథ్ ఆయన కెరీర్లో ఇప్పటివరకు తెరకెక్కించిన ఏ ఒక్క సినిమా […]
” క్రింజ్ డైరెక్టర్ ” కామెంట్స్ పై అనిల్ రియాక్షన్ ఇదే..!
టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో రాజమౌళి తర్వాత ఠక్కును వినిపించేది అనిల్ రావిపూడి. ఇప్పటివరకు తెరకెక్కించిన ప్రతి సినిమాతో సక్సెస్ అందుకుంటూ వచ్చాడు. మొదటి సినిమా పటాస్ నుంచి చివరిగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం వరకు బ్యాక్ టు బ్యాక్ హీట్స్ అందుకుంటూ అతి తక్కువ కాలంలోనే తిరుగులేని దర్శకుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక.. ప్రస్తుతం అనీల్.. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో […]
వారణాసి: హైలి రికమండేడ్ హీరో ఎంట్రీ.. మొదట వద్దనుకున్న వ్యక్తినే తీసుకొచ్చిన జక్కన్న..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ల తర్వాత ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్న మూవీ వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా మెరవనున్నారు. ఇక.. ఈ ప్రాజెక్ట్ పై.. సినిమా సెట్స్ పైకి రాకముందు నుంచి ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం రాజమౌళి సినిమా అయితే చాలు.. నేషనల్ కాదు […]
అఖండ 2 ఓవర్సీస్ కలెక్షన్స్ డీటెయిల్స్.. లాభమా.. నష్టమా..?
అఖండ సినిమా తాజాగా గ్రాండ్ లెవెల్లో రిలీజై సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మొదట డిసెంబర్ 5న రిలీజ్ కావలసి ఉండగా.. అనివార్య కారణాలతో సినిమా వాయిదా పడి డిసెంబర్ 12 కు రంగంలోకి దిగింది. డిసెంబర్ 11 నుంచి ప్రీమియర్స్‌తో అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఇక.. బోయపాటి, బాలయ్య హ్యాట్రిక్ కాంబోలో సినిమా తెరకెక్కడం.. అఖండ లంటి బ్లాక్ బస్టర్ సిక్వెల్‌గా రూపొందిన క్రమంలో రిలీజ్‌కు ముందు వరకు ఆడియన్స్‌లో అంచనాలు పీక్స్ […]
చిరు – వెంకీ కాంబో.. ” నాటు నాటు ” రేంజ్ ఎక్స్పెక్టేషన్స్.. అనిల్ రియాక్షన్ ఇదే
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే మన శంకర్ వరప్రసాద్ గారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రంగంలోకి దిగనుంది. ఇక.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఇద్దరు దిగ్గజ హీరోలు నటిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు పిక్స్ లెవెల్ లో ఉన్నాయి. ఇక.. తాజాగా సినిమా షూట్ ను కూడా కంప్లీట్ చేసుకున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే.. సంక్రాంతి బరిలో సినిమా ఎప్పుడు […]
సంక్రాంతి సినిమాల లిస్ట్ లో బిగ్ ట్విస్ట్.. ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఏంటంటే..?
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రానున్న సినిమాల విషయంలో ట్విస్ట్ లపై ట్విస్ట్‌లు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రోజుకో సరికొత్త న్యూస్ వైరల్ గా మారుతూనే ఉంది. ఇలాంటి క్రమంలో.. ఆడియన్స్‌కు సరికొత్త గుడ్ న్యూస్.. ఒక రకంగా చెప్పాలంటే సర్ప్రైజింగ్ గిఫ్ట్ రానుందట. సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. కానీ.. ఇటీవల కాలంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ కావడం లేదు. కేవలం భారీ బడ్జెట్ సినిమాలను మాత్రమే సంక్రాంతి బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నారు. వాటి మధ్య […]









