టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలు నటించిన లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ మీరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. టీజి విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో టీమ్ అంతా సందడి చేస్తున్నారు. ఇక నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సైతం మీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ […]
Tag: Latest news
డైరెక్షన్ లో హీరో అయిన రాజమౌళి.. ఆ విషయంలో మాత్రం ఇండస్ట్రీకి బిగ్ విలన్..!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమెజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన.. కెరీర్ లో వరుస సక్సెస్ లను అందుకుంటూ రాణిస్తున్నాడు. ఇక బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలతో సంచలనం సృష్టించి.. కేవలం టాలీవుడ్ ఆడియన్స్‌కే కాదు.. ఇండియా వైడ్‌గా తన సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్‌లోను విపరీతమైన పాపులారిటీ సొంతం […]
” స్పిరిట్ లో ” ప్రభాస్ లుక్ చూస్తే నా ట్రాల్లెర్స్ కు వణుకు పుడుతుంది.. సందీప్ రెడ్డి వంగ
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో సందీప్ రెడ్డి ఒకడు. ఇండస్ట్రీకి ఓ సరికొత్త కోణాన్ని పరిచయం చేసాడు సందీప్. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వైవిధ్యమైన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో, కథను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు తను తెరకెక్కించిన ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారాడు. ఇక ప్రస్తుతం […]
” లిటిల్ హార్ట్స్ “దెబ్బకు మౌళి రేంజ్ డబుల్.. ఈ సినిమాకు ముందు నెల సంపాదన ఎంతంటే..?
యంగ్ నటుడు మౌళి లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. సినిమా రిలీజైన కేవలం నాలుగు రోజుల్లోనే.. డబల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందంటే.. ఆడియన్స్‌కు ఏ రేంజ్ లో కంటెంట్ కనెక్ట్ అయిందో అర్థమవుతుంది. ఇండస్ట్రీకి మరో నేచురల్ హీరో వచ్చాడంటూ కామెంట్లు సైతం వినిపించాయి. మౌళి నటనకు ఆడియన్స్ నుంచి […]
మీరాయ్: ఆ సెంటిమెంట్.. వర్కౌట్ అయితే బ్లాక్ బస్టరే
టాలీవుడ్ హీరో తేజ సజ్జా, కార్తీక్ ఘట్టబనేని కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ మీరాయ్. మంచు మనోజ్ విలన్ గా, శ్రియా శరణ్ కీలకపాత్రలో మెరవనున్నారు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పాజిటివ్ హైన్ నెలకొంది. ఇలాంటి క్రమంలో సినిమాలో.. శ్రేయకు సంబంధించిన ఓ గుడ్ సెంటిమెంట్ కలిసి వచ్చేలా ఉందంటూ న్యూస్ తెగ సందడి చేస్తుంది. ఇష్టం సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమైన శ్రీయ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ,ప్రభాస్, పవన్ […]
టాలీవుడ్లో ఏ హీరోతో కిస్ సీన్ చేస్తారు.. జాన్వీ కపూర్ క్రేజీ ఆన్సర్..!
స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగు ఆడియన్స్ లో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుందో తెలిసిందే. బాలీవుడ్ నటి అయినా.. తెలుగులోను తన సత్తా చాటుకుంది. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి నటవరసరాలుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. కేవలం అందచందాలతోనే కాదు నటనతోను ప్రేక్షకులను మెప్పించింది. గ్లామర్ ట్రీట్ తో ఎప్పటికప్పుడు కుర్రకారును కట్టిపడేస్తూ సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక యంగ్ టైగ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాతో టాలీవుడ్ […]
బ్లాక్ బస్టర్ ” లిటిల్ హార్ట్స్ ” డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే.. తాతకు తగ్గ మనవడే..!
టాలీవుడ్ యంగ్ యాక్టర్ మౌళి డెబ్యూ మూవీ లిటిల్ హార్ట్స్.. తాజాగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలను మించిపోయా రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడుతూ సత్త చాటుకుంటుంది. ఇక ఈ సినిమా వినోద్ ఆత్మకంగా.. ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్వించేలా.. సరదాగా సాగిపోయే కథ అంటూ.. ఇప్పటికే సినిమా చూసిన ఎంతోమంది తమ రివ్యూస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన పెద్ద సినిమాలను సైతం […]
” మీరాయ్ ” మూవీ ఫస్ట్ రివ్యూ.. తేజ సజ్జా హిట్ కొట్టాడా..?
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ మరికొద్ది రోజుల్లో మీరాయ్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించనున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ గా పనిచేశాడు. మంచు మనోజ్, శ్రియ శరణ్ తదితరులు కీలక పాత్రలో మెరిసిన ఈ సినిమా.. పురాణాల ఆధారంగా సోషల్ ఫాంటసీ డ్రామాగా రూపొందింది. ఇక సినిమా సెప్టెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్లో […]
లిటిల్ హార్ట్స్ కు ఫిదా అవుతున్న స్టార్స్.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో.. సినిమాల విషయంలో విచిత్రమైన రిజల్ట్ ను చూస్తూనే ఉన్నాం. భారీ బడ్జెట్లో బడా ప్రాజెక్టుగా రూపొందుతున్న స్టార్ హీరోల సినిమాలు ప్లాప్లుగా మారుతుంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిన్న సినిమాలు కంటెంట్‌తో ఆకట్టుకుని బ్లాక్ బస్టర్‌గా నిలుస్తున్నాయి. తాజాగా.. ఈ లిస్టులోకి లిటిల్ హార్ట్స్ సినిమా సైతం చేరిపోయింది. ఇక ఇప్పటివరకు కేవలం ఓటీటీ వెబ్ సిరీస్‌లతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈటీవీ విన్.. ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మొట్టమొదటి థియేట్రికల్ […]