మరో బడా ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టిన అనిల్.. ఆ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ తో ఫిక్స్..

టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌ల‌లో.. రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి పేరే వినిపిస్తుంది. అంత‌లా ఇప్పటివరకు త‌ను తెర‌కెక్కించిన 8 సినిమాలతోనే మంచి సక్సెస్లు అందుకున్నాడు. వాటిలో కొన్ని సూపర్ హిట్ కాగా.. కొన్ని ఇండస్ట్రియల్ హిట్‌లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే.. ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీసే ఛాన్స్ కొట్టేసాడు. మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మరో సూపర్ హిట్ టార్గట్‌గా పెట్టుకున్న అనిల్.. ఆడియన్స్‌లో అంచనాలను మించిపోయేలా సినిమా రూపొందిస్తున్నాడట. ఈ క్రమంలోనే.. ఇప్పటికే […]