ఎస్ ఎస్ ఎం బి 29.. స్టోరీ అదేనా ” కుంభ ” అంత దుర్మార్గుడా..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా లెవెల్‌లో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేసిన జక్కన్న.. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబి 29 సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక.. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో కాదు.. పాన్ వరల్డ్ రేంజ్‌లో తన సత్తా చాటుకోవాలని సిద్ధమయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా స్టార్ దర్శకులుగా రాణిస్తున్న వారి లిస్టులో జక్కన్న చేరాలని ఆరాటపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు రాజమౌళి […]