” కుబేర ” యుఎస్ఏ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే.. ?

కోలీవుడ్ హీరో ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కుబేర. కింగ్‌ నేను నాగార్జున కీలకపాత్రలో, రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్ లో విపరీతమైన అంచ‌నాలు నెలకొన్నాయి. క్లాసికల్ సినిమాలను రూపొందిస్తూ.. ప్రేక్షకులను తన‌వైపు తిప్పుకుంటున్న‌ మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఫ్యామిలీ ఆడియోస్ ను తన సినిమాలకు కనెక్ట్ అయ్యేలా చేసుకుంటూ రాణిస్తున్నాడు. తన సినిమా స్టైల్ మార్చుకుని.. మొదటిసారి ధనుష్, నాగార్జునతో కలిపి కుబేర […]