ఇండియన్ వైడ్ గా ” కుబేర ” ట్రైలర్ హవా.. ఎన్ని వ్యూస్ వచ్చాయంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా నటించిన మూవీ కుబేర. జూన్ 20న గ్రాండ్‌ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా.. సోషల్ పొలిటికల్ డ్రామాగా తెర‌కెక్కుతుంది. నాగార్జున ఈ మూవీలో కీలకపాత్ర మెరవనున్నాడు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా.. మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక తాజాగా.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక […]