కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన జంటగా నటించిన తాజా మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సైతం.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ […]