మరోసారి విలన్‌గా నాగ్.. ఈ సారి ఆ తెలుగు హీరోతో వార్.. !

టాలీవుడ్ కింగ్ నాగార్జున గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. దానికి ప్రధాన కారణం కుబేర. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకు.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున ఓ ప్రధాన పాత్రలో మెరిసారు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్‌లో టాప్ సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోయిన నాగార్జున.. ఒక నెగిటివ్ షెడ్ పాత్రలో నటించడం ఫ్యాన్స్‌కు కాస్త షాక్‌ను కలిగించినా.. […]