” ఘాటీ ” సెన్సార్ రివ్యూ.. అనుష్క హిట్ కొట్టిందా..?

స్టార్ బ్యూటీ అనుష్క.. మిస్‌శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్‌తో ఘాటి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ఈ సినిమాను.. ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉండగా.. రకరకాల కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు.. సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు టీం. ఇక.. సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ప్రమోషనల్ పోస్టర్స్ […]

పవన్ ఫ్యాన్స్‌కు బ్లాస్టింగ్ అప్‌డేట్‌.. వీర‌మ‌ల్లు వార్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..!

ఎప్పుడో ఐదేళ్ల క్రితం సెట్స్‌పైకి హరిహర వీరమల్లు షూట్ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల నిన్న మొన్నటి వరకు సెట్స్‌పైన ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు.. డిప్యూటీ సిఎం అయిన త‌ర్వాత ఈ షూట్ కంప్లీట్ చేశాడు ప‌వ‌న్‌. ఈ క్ర‌మంలోనే జూన్ 12న మూవీ రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్‌ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే పోస్టర్, గ్లింప్స్‌, సాంగ్స్ అంటూ ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై హైప్‌ పెంచే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితుల్లో జూన్ […]