టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ లేటెస్ట్ మూవీ మిరాయ్. మంచు మనోజ్ విలన్‌గా.. రితికా నాయక్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్‌గా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. రిలీజ్ అయిన 5 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌కు ఈ సినిమా చేరువైంది. ఈ సినిమాలో.. తేజ పర్ఫామెన్స్, విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్ ప్లే తో పాటు కథ కూడా చాలా హైలెట్ […]