‘ ఘాటి ‘ లో అనుష్క విశ్వరూపం చూస్తారు.. క్రిష్ జాగర్లమూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన మూవీ ఘాటి. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో జగపతిబాబు, చైతన్య రావు ,విక్రమ్ ప్రభు తదితరులు ముఖ్య పాత్రలో మెరవనున్నారు. సెప్టెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో మేక‌ర్స్ ప్రస్తుతం సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్‌లో ప్రమోషనల్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసిన క్రిష్ అందులో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ఆయన మాట్లాడుతూ […]