వీరమల్లు కోసం కోటా తీసుకున్న చివరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

టాలీవుడ్ నటుడు కోట శ్రీనివాస్ మరణ వార్త ఒకసారి ఇండస్ట్రీని కుదిపి వేసింది. సినీ లోకాన్ని శోక సంద్రంలోకి నెట్టింది. ఆయన లేని లోటు ఎవ్వరు తీర్చలేరు అనడంలో సందేహం లేదు. ఏడాదికి 30 సినిమాలు.. రోజుకు 20 గంటల పాటు నటించి చివరి క్షణం వరకు ఇండస్ట్రీ కోసం కష్టపడినా కోటా శ్రీనివాస్.. తన సినీ కెరీర్‌లో విలన్‌గా కమెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రలో నటించే ఆకట్టుకున్నాడు. దాదాపు 750 పైగా సినిమాల్లో తనదైన […]