కోట నటించిన చివరి మూవీ ఏదో తెలుసా.. హీరో ఎవరంటే..?

టాలీవుడ్ నటుడు కోటా శ్రీనివాస్ తాజాగా త‌న తుది శ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. వీలక్షణ న‌టుడిగా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న ఆయ‌న త‌న చివ‌రి క్ష‌ఫాల వ‌ర‌కు ఇండ‌స్ట్రీలో రాణించాడు. రోజుకు 20 గంటల సమయం నటనకే కేటాయించేవారు. ఏడాదిలో దాదాపు 30 సినిమాల్లో నటించి ఆకట్టుకున్న ఆయన.. అలా సినీ కెరీర్‌లో కోట్ల ఆస్తులను సైతం కూడబెట్టాడు. కాగా ఆయ‌న అకాల మరణం ఇండస్ట్రీని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఈ క్రమంలోనే ఆయనతో […]