కొత్తలోక నయా రికార్డ్.. బాహుబలి 2 రికార్డును చిత్తు చేసిందిగా..!

సినిమా బడ్జెట్‌తో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే చాలు.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు.. నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తారు అనడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ మలయాళం మూవీ కొత్తలోక. దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమాలో.. కళ్యాణి ప్రియదర్శి మెయిన్ లీడ్ గా నటించింది. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేసింది. బాలీవుడ్ సినిమాలను సైతం పల్టీ కొట్టించి ఊహించని రేంజ్ లో రికార్డుల వర్షం కురిపించింది. ఇప్పటికే ప్రపంచ […]