కొత్త లోక.. రూ. 30 కోట్ల బడ్జెట్‌లో రూ. 300 కోట్లు.. దుల్కర్ రియాక్షన్ ఇదే..!

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన తాజాగా ప్రొడ్యూసర్గా మారి విఫ‌ర‌ర్ ప్రొడక్షన్ బ్యానర్ పై కొత్తలోక సినిమాను నిర్మించారు. కళ్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రలో మెరిసిన ఈ ఫాంటసీ థ్రిల్లర్.. ఇప్పటికే వందకోట్ల క్లబ్లో చేరుకోవడం విశేషం. ఈ క్ర‌మంలోనే మూవీ యూనిట్ స‌క్స‌స్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. టాలీవుడ్ డైరెక్టర్ నాగ అశ్విన్, వెంకీ అట్లూరి అలాగే.. తెలుగులో సినిమాల […]