స్టార్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ లోక చాప్టర్ 1 చంద్ర. కొత్తలోక పేరుతో టాలీవుడ్ లోను ఈ సినిమా డబ్ అయిన సంగతి తెలిసిందే. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. కొద్దిరోజుల క్రితం గ్రాండ్గా రిలీజై విమర్శకులతోను ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టి సంచలనం […]