టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాలు శివకు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచాయాలు అవసరం లేదు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్‌తో దేవర సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. కథపై పలు విమర్శలు ఎదురైనా.. ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్.. సినిమా సక్సెస్ కు తోడైంది. ఈ క్రమంలోనే కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్ వార్తలు ఫిలిం సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. గతంలో.. నాగచైతన్యతో కొరటాల సినిమా చేయబోతున్నాడని.. […]