మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. నటవరసత్వం అన్న పేరు మాత్రమే చరణ్‌కు చిరు నుంచి దక్కింది. తర్వాత ఆయన ఎదుగుదల అంతా స్వయంకృషితోనే. పరిశ్రమలో తనను తానే నిర్మించుకుంటూ.. చిన్న సినిమాలతో మొదలై రీజనల్ స్టార్ నుంచి.. పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో.. గ్లోబల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా తనను అందంగా చెక్కుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుని.. తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కాగా.. చరణ్ […]

