ఇండస్ట్రీలో హీరోయిన్లు అడుగుపెట్టి సక్సెస్ సాధించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఎన్నో కష్టాలు, అవమానాలు, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు కమిట్మెంట్ ఇవ్వాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఎంతోమంది ముద్దుగుమ్మలు.. తాము క్యాస్టింగ్ కౌచ్ సైతం ఎదుర్కొన్నామంటూ తమ ఎక్స్పీరియన్స్‌లు వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే.. కొంతమంది హీరోయిన్లు మాత్రం వాళ్ళు స్టార్లుగా ఎదిగేందుకు.. మార్కెట్ మరింతగా పెంచుకోవడానికి.. ఆస్తులను కూడబెట్టుకోవడానికి ఇష్టంగానే ఇలాంటి కమిట్మెంట్లకు ఒప్పుకుంటూ ఉంటారు. […]